విఙ్ఞాన దీపిక - మే, 2017 సంచిక

మిత్రమా,
మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న
విఙ్ఞాన దీపిక మాస పత్రిక తొలి సంచిక అందుబాటులోకి వచ్చేసింది.
ఇంక మిమ్మల్ని నిరీక్షింపచేయను.
వెంటనే చూసేయండి.
VIGNANA DEEPIKA SCIENCE MAGAZINE IN TELUGU - MAY, 2017
తొలి సంచిక కనుక ఏవైనా ముద్రణా సంబంధిత, విషయ సంబంధిత దోషాలు ఉంటే మన్నించండి. ఇంకా మాకు తెలియపరచండి. తద్వారా వచ్చే సంచికలను దోషరహితంగా తీర్చిదిద్దేందుకు సహకరిస్తాము.
మీ
అమూల్యమైన సలహాలను సూచనలను అందించగలరు.
మీ
నాగమూర్తి,
ఇగ్నైట్ ఫిజిక్స్
9441786635
మురళి,
సైన్స్ గురు
8008544670
చైతన్య కుమార్ సత్యవాడ,
శాస్త్రచైతన్యం
9441687174

మీ స్పందనలను, సూచనలను, వచ్చే మాసపత్రిక కోసం అందించాలనుకునే వ్యాసాలను మాకు పంపండి
vignanadeepika2@gmail.com
www.vignanadeepika.com

Comments

 1. విజ్ఞానదీపిక చాలా అద్భుతంగా ఉంది తీర్చిదిద్దిన ఉపాధ్యాయ మిత్రులందరికీ ధన్యవాదాలు

  ReplyDelete
 2. Congratulations and thank you. keep rocking.spread science

  ReplyDelete
 3. Congratulations and thank you. keep rocking.spread science

  ReplyDelete
 4. Congratulations to all vignana deepika team members

  ReplyDelete
 5. Fantastic scientific temper but u can try for English version also...if possible only....any how mind blowing work in short span

  ReplyDelete
 6. చాలా చాలా బాగుంది.

  ReplyDelete
 7. విజ్ఞాన శాస్త్ర అభిమానులకు అత్యధ్బుతమైన పత్రిక "విజ్ఞాన దీపిక". ఇందులోని అంశాలు విద్యార్థులలో శాస్త్రీయ దృక్పధాన్ని, శాస్త్ర అభ్యసన పట్ల ఆశక్తిని కలిగించే విధంగా ఉన్నాయి. ప్రతీ పాఠశాల గ్రంథాలయంలో తప్పనిసరిగా ఉండవలసిన మాసపత్రిక. ఈ పత్రికను అత్యద్భుతంగా తీర్చిదిద్దిన సంపాదకవర్గ సభ్యులకు, మంచి శీర్షికలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు ధన్యవాదాలు.

  ReplyDelete
 8. Maths kuda okkati earpatu cheyandi

  ReplyDelete
 9. This comment has been removed by the author.

  ReplyDelete
 10. Superb effort by Chaitanya anna, Murali Anna and Nagamurty sir..

  Spreading science to the world..

  From:
  N.Sreenivas Reddy
  SA(Eng)
  ZPHS Haresamudram
  Madakasira mandal
  Ananthapur dist

  ReplyDelete
 11. మిత్రులారా విజ్ఞాన దీపిక అద్భుతంగా ఉంది. మీ కృషికి ధన్యవాదాలు. ఈ పత్రికలో ప్రతీ అంశము మంచి ఆశక్తిని, శాస్త్ర దృక్పధాన్ని పెంపొందించేదిగా ఉంది. అన్ని అంశాలను ఒక పుస్తకంగా కూర్చిన చైతన్య కుమార్ గారికి, నాగమూర్తి గారికి మరియు మురళీ గారికి ప్రత్యేక అభినందనలు. ఇందులోని శస్త్ర సమాచారములను అందించిన ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. ఈ స్ఫూర్తితో వచ్చే సంచికలో ఇంకా ఆకర్షణీయ అంశాలను అందించాలని ఆశిస్తూ మీ గంపా వేంకట రామ ప్రసాద్, శ్రీకాకుళం.

  ReplyDelete
 12. simply super hearty congrats to thrimoothurulu
  నాగమూర్తి,మురళి,చైతన్య కుమార్ సత్యవాడ,

  ReplyDelete
 13. Excellent collection and creative making of Magazine. "Recent Developments in Science" or నూతన ఆవిష్కరణలు కూడా add చేస్తే బాగుంటుంది.

  ReplyDelete
 14. విజ్ఞానదీపిక-విజ్ఞాన గని నాగమూర్తి,మురళి,చైతన్య కుమార్ సత్యవాడ-మీలాంటి ఉపాథ్యాయులు మన పాఠశాలలకు మణి హారాలు
  -gsr

  ReplyDelete
 15. సైన్స్ సేవకులకు విజ్ఞానాభివందనలు.ప్రతి పేజీ విలువైనదిగా ఉన్నది.దయచేసి తప్పకుండా కొనసాగిస్తారని ఆసిస్తూ.........

  ReplyDelete
 16. సైన్స్ సేవకులకు విజ్ఞానాభివందనలు.ప్రతి పేజీ విలువైనదిగా ఉన్నది.దయచేసి తప్పకుండా కొనసాగిస్తారని ఆసిస్తూ.........

  ReplyDelete
 17. సైన్స్ సేవకులకు విజ్ఞానాభివందనలు. ప్రతి పేజీ విజ్ఞానదాయకం.ఇలాగే ఈ మీ సేవను కొనసాగిస్తారని ఆశిస్తూ...

  ReplyDelete
 18. EXALENT SIR VIDYARTHULAKU MANCHI VUPAYOGA MAINA PRAYATHNAM
  DAYACHESI SPOKEN ENGLISH,HINDHI,SANSCRIT BASIC NUNCHI SMALL LESSANS START CHESTAY INKA CHALA BHAGUNTUNDHI

  ReplyDelete
 19. sir.. It is very nice and thank you for all behind this.
  How it is buy? say sir

  ReplyDelete
 20. Super very useful information thank you

  ReplyDelete

Post a Comment

Popular posts from this blog

విజ్ఞాన దీపిక - జూలై, 2017 సంచిక

విఙ్ఞాన దీపిక - జూన్, 2017 సంచిక