విఙ్ఞాన దీపిక - జూన్, 2017 సంచిక

మిత్రమా,
మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న
విఙ్ఞాన దీపిక మాస పత్రిక  రెండవ సంచిక అందుబాటులోకి వచ్చేసింది.
ఇంక మిమ్మల్ని నిరీక్షింపచేయను.
వెంటనే చూసేయండి. ఈ సంచికలో ఏవైనా ముద్రణా సంబంధిత, విషయ సంబంధిత దోషాలు ఉంటే మన్నించండి. ఇంకా మాకు తెలియపరచండి. తద్వారా వచ్చే సంచికలను దోషరహితంగా తీర్చిదిద్దేందుకు సహకరిస్తాము.
మీ
అమూల్యమైన సలహాలను సూచనలను అందించగలరు.
మీ
నాగమూర్తి,
ఇగ్నైట్ ఫిజిక్స్
9441786635
మురళి,
సైన్స్ గురు
8008544670
చైతన్య కుమార్ సత్యవాడ,
శాస్త్రచైతన్యం
9441687174

మీ స్పందనలను, సూచనలను, వచ్చే మాసపత్రిక కోసం అందించాలనుకునే వ్యాసాలను మాకు పంపండి
vignanadeepika2@gmail.com


www.vignanadeepika.com

Comments

 1. విజ్ఞానదీపిక జూన్ 2017, సర్వాంగ సుందరంగా విజ్ఞానదాయకంగా ఆకర్షణీయంగా ఉన్నది. ముందుగా కవర్ పేజీ డిజైన్ బాగుంది. సంపాదకుల కృషి అద్భుతం. వివిధ శీర్షికలను నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. అందులోని ప్రతీ శీర్షిక విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు ఎంతో ఉపయుక్తమైనవి. విజ్ఞానశాస్త్ర పాటలు చాలా బాగున్నవి. ప్రాజెక్టు సూచనలు, చిన్న ప్రయోగాలు, పాఠ్యపథకములు చాలా బాగున్నవి. మిశ్రమాల ఫలిత ఉష్ణోగ్రతలకు సంబంధించిన సాధనలు చాలా బాగున్నవి. మొత్తం మీద ఈ పుస్తకం ప్రింటు చేసి పాఠశాల గ్రంథాలయంలో ఉంచుకోదగ్గది. ఈ పుస్తకం నిర్మాణంలో కృషిచేసిన ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు.

  ReplyDelete
  Replies
  1. విజ్ఞాన దీపిక సంచికను నిశితంగా పరిశీలించి, చక్కని విశ్లేషణను అందిస్తున్న మీకు మా హృదయ పూర్వక ధన్యవాదములు. మీరు చెప్పినట్లుగా ప్రతి పాఠశాల గ్రంధాలయానికి ఇది ఒక ముఖ్యమైన పుస్తకంగా మారాలన్నదే మా ఆకాంక్ష.

   Delete
 2. Very good &attractive to all and good info usefui appeciate the hard work of additars & composers
  Very good

  ReplyDelete
 3. Very good &attractive to all and good info usefui appeciate the hard work of additars & composers
  Very good

  ReplyDelete
  Replies
  1. మీ ప్రోత్సాహానికి మా హృదయపూర్వక ధన్యవాదములు

   Delete
 4. విజ్ఞాన దీపిక ద్వితీయ సంచిక పేరుకు ఉపయోగించిన అక్షరాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. వచ్చే సంచిక నుండి దానినే ఉపయోగించండి.కవరు పేజీ చూడముచ్చటగా ఉంది. దీనిలోని అంశాలు బాగున్నాయి. క్రియేటివ్ కార్నర్, ఫ్లోచార్ట్, సిసిఇ ప్రశ్నలు బాగున్నాయి. తదుపరి పత్రిక ను కూడా ఇదే స్ఫూర్తితో చేస్తారని ఆశిస్తూ మీ గంపా రామ ప్రసాద్, శ్రీకాకుళం.

  ReplyDelete
  Replies
  1. తప్పకుండా మీ సూచనను పరిగణనలోకి తీసుకుంటాము. భవిష్యత్ లో సంచికను మరింత ఆకర్షణీయంగా మార్చే ప్రయత్నం చేస్తాము. తప్పకుండా మీరు విజ్ఞానదీపిక పత్రికపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయము. మీ ప్రోత్సాహానికి మా ధన్యవాదములు

   Delete
 5. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలోని వేలాదిమంది విద్యార్ధులకు మరియు ఉపాధ్యాయులకు వారి వారి websites ద్వారా సేవలు అందిస్తున్న వి.నాగాముర్తి గారు , డి.మురళి గారు, ఎస్. చైతన్య కుమార్ గార్ల నిర్వహణలో ప్రచురితమౌచున్న ఈ విజ్ఞాన దీపిక అమోఘం , అనిర్వచనం .వివిధ శీర్షికలను నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. దీని ద్వారా నిరంతరం ఉపాధ్యాయులలో మరియు విద్యార్ధులలో సైన్సు పట్ల జిజ్ఞాషను , ఆశక్తి పెంపొందించవచ్చు. ఈ సంచికను ప్రతి పాఠశాలలో ప్రతి విద్యార్ధికి చేరేవిధంగా మన ప్రభుత్వ పఠశాలల ఉపాధ్యాయులు భాద్యతగా ప్రయత్నించవలెనని కోరుకుంటూ ......

  ReplyDelete
  Replies
  1. ముందుగా మీ ప్రోత్సాహానికి మా హృదయపూర్వక ధన్యవాదములు. మీ/మా లక్ష్యం అదే ప్రతి పాఠశాలలోనూ, ప్రతి ఉపాధ్యాయునికి, ప్రతి విద్యార్దికి ఈ పత్రిక చేరాలన్నదే మా ఆకాంక్ష. మీ సహకారానికి ధన్యవాదములు

   Delete

Post a Comment

Popular posts from this blog

విఙ్ఞాన దీపిక - మే, 2017 సంచిక

విజ్ఞాన దీపిక - జూలై, 2017 సంచిక