Posts

Showing posts from July, 2017

విజ్ఞాన దీపిక - జూలై, 2017 సంచిక

Image
మిత్రమా, విజ్ఞానదీపిక మాస పత్రికకు మీరందిస్తున్న ఆదరాభిమానాలకు, ప్రోత్సాహానికి మా హృదయపూర్వక ధన్యవాదములు ఇప్పటికే విడుదల అయిన రెండు సంచికలను పదివేల మందికి పైగా ఉపాధ్యాయులు విద్యార్ధులు వీక్షించి చక్కని ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న విఙ్ఞాన దీపిక మాస పత్రిక  మూడవ సంచిక అందుబాటులోకి వచ్చేసింది. ఇంక మిమ్మల్ని నిరీక్షింపచేయను. వెంటనే చూసేయండి. Click here to Download in High Quality (11.4mb)

Click here to Download in Medium Quality (5mb)

 ఈ సంచికలో ఏవైనా ముద్రణా సంబంధిత, విషయ సంబంధిత దోషాలు ఉంటే మన్నించండి. ఇంకా మాకు తెలియపరచండి. తద్వారా వచ్చే సంచికలను దోషరహితంగా తీర్చిదిద్దేందుకు సహకరిస్తాము. మీ అమూల్యమైన సలహాలను సూచనలను అందించగలరు. మీ నాగమూర్తి, ఇగ్నైట్ ఫిజిక్స్ 9441786635
మురళి, సైన్స్ గురు 8008544670
చైతన్య కుమార్ సత్యవాడ, శాస్త్రచైతన్యం 9441687174
మీ స్పందనలను, సూచనలను, వచ్చే మాసపత్రిక కోసం అందించాలనుకునే వ్యాసాలను మాకు పంపండి
vignanadeepika2@gmail.com
www.vignanadeepika.com